నోబెల్ బహుమతి జీకే ప్రశ్నలు - జవాబులు
Nobel Prize Gk Questions in Telugu with Answers
Question No.1
నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో మొదలైంది?
A) 1890
B) 1901
C) 1910
D) 1925
జవాబు : B) 1901
Question No.2
నోబెల్ బహుమతి ఎవరిని స్మరించుకుంటూ ఇస్తారు?
A) జేమ్స్ వాట్
B) ఆల్ప్రేడ్ నోబెల్
C) చార్ల్స్ డార్విన్
D) గెలీలియో
జవాబు : B) ఆల్ప్రేడ్ నోబెల్
Question No.3
నోబెల్ బహుమతి ఏ తేదీన ప్రధానం చేస్తారు?
A) డిసెంబర్ 1
B) డిసెంబర్ 5
C) డిసెంబర్ 10
D) నవంబర్ 30
జవాబు :C) డిసెంబర్ 10
Question No.4
నోబెల్ బహుమతి కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది?
A) లండన్
B) పారిస్
C) ఓస్లో
D) న్యూయార్క్
జవాబు : C) ఓస్లో
Question No.5
నోబెల్ బహుమతి ఎన్ని రంగాలలో ఇస్తారు?
A) 5
B) 6
C) 7
D) 8
జవాబు : B) 6
Question No.6
క్రింది వాటిలో నోబెల్ బహుమతి అందించే రంగం కానిది ఏది?
A) సాహిత్యం
B) సంగీతం
C) ఆర్థిక శాస్త్రం
D) భౌతిక శాస్త్రం
జవాబు :B) సంగీతం
Question No.7
2025 నోబెల్ వైద్య శాస్త్ర బహుమతి ఎవరికి లభించింది?
A) మేరీ ఈ. బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షికోమ్ సకాగుచీ
B) జాన్ క్లార్క్, మార్టిన్, డివోరెట్
C) కిటగావా, రాబ్సన్, యాగి
D) లాస్లో క్రస్నహోర్కాయ్
జవాబు : A) మేరీ ఈ. బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షికోమ్ సకాగుచీ
Question No.8
మేరీ ఈ. బ్రంకోవ్ ఏ రంగంలో పరిశోధనలు చేశారు?
A) రసాయన శాస్త్రం
B) వైద్య శాస్త్రం
C) సాహిత్యం
D) భౌతిక శాస్త్రం
జవాబు : B) వైద్య శాస్త్రం
Question No.9
నియంత్రిత టీ-కణాలపై పరిశోధన చేసిన వారు ఎవరు?
A) కిటగావా
B) రామ్స్‌డెల్
C) జాన్ క్లార్క్
D) లాస్లో
జవాబు : B) రామ్స్‌డెల్
Question No.10
టీ-కణాలు ఏ వ్యవస్థకు సంబంధించినవి?
A) జీర్ణవ్యవస్థ
B) నాడీ వ్యవస్థ
C) రోగనిరోధక వ్యవస్థ
D) ఉత్పత్తి వ్యవస్థ
జవాబు : C) రోగనిరోధక వ్యవస్థ
Question No.11
ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కారణమయ్యేది ఏమిటి?
A) విటమిన్ల లోపం
B) టీ-కణాల విపరీత ప్రవర్తన
C) రక్తపు కొరత
D) హార్మోన్ల లోపం
జవాబు : B) టీ-కణాల విపరీత ప్రవర్తన
Question No.12
థైమస్‌లో విపరీత టీ-కణాలను నశింపజేసే ప్రక్రియను ఏమంటారు?
A) బయోలాజికల్ యాక్టివిటీ
B) సెంట్రల్ టాలరెన్స్
C) ఇమ్యూనిటీ టోన్
D) ఆటో కంట్రోల్
జవాబు : B) సెంట్రల్ టాలరెన్స్
Question No.13
2025 భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి ఎవరికి లభించింది?
A) జాన్‌క్లార్క్, జాన్‌మార్టిన్, హెచ్ డివోరెట్
B) మేరీ బ్రంకోవ్, రామ్స్‌డెల్, సకాగుచీ
C) కిటగావా, రాబ్సన్, యాగి
D) లాస్లో క్రస్నహోర్కాయ్
జవాబు :A) జాన్‌క్లార్క్, జాన్‌మార్టిన్, హెచ్ డివోరెట్
Question No.14
క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏమిటి?
A) బయోలజీ శాఖ
B) సూక్ష్మ కణాల ప్రవర్తన అధ్యయనం
C) గగన పరిశోధన
D) భౌగోళిక శాస్త్రం
జవాబు : B) సూక్ష్మ కణాల ప్రవర్తన అధ్యయనం
Question No.15
జాన్‌క్లార్క్ ఏ దేశానికి చెందినవారు?
A) ఫ్రాన్స్
B) అమెరికా
C) జపాన్
D) బ్రిటన్
జవాబు : B) అమెరికా
Question No.16
హెచ్ డివోరెట్ ఏ దేశానికి చెందినవారు?
A) ఫ్రాన్స్
B) అమెరికా
C) జర్మనీ
D) రష్యా
జవాబు :A) ఫ్రాన్స్
Question No.17
క్వాంటమ్ టన్నెలింగ్ అంటే ఏమిటి?
A) కణాలు గోడలను దాటలేకపోవడం
B) కణం అడ్డుగోడను దాటి వెళ్లగలగడం
C) కణం ఆగిపోవడం
D) విద్యుత్ ప్రవాహం నిలిచిపోవడం
జవాబు : B) కణం అడ్డుగోడను దాటి వెళ్లగలగడం
Question No.18
సాధారణ కంప్యూటర్లలో ఏమి ఉంటాయి?
A) క్విబిట్
B) బిట్
C) కణాలు
D) టన్నెల్స్
జవాబు : B) బిట్
Question No.19
క్వాంటమ్ కంప్యూటర్లలో ఏమి ఉంటాయి?
A) బిట్
B) క్విబిట్
C) పిక్సెల్
D) అటమ్
జవాబు : B) క్విబిట్
Question No.20
ఒక క్విబిట్ ఒకేసారి ఎన్ని స్థితుల్లో ఉండగలదు?
A) 1
B) 2
C) 0 లేదా 1లో ఒక్కటి మాత్రమే
D) ఒకేసారి 0 మరియు 1
జవాబు : D) ఒకేసారి 0 మరియు 1
Question No.21
2025 రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి ఎవరికి లభించింది?
A) కిటగావా, రాబ్సన్, యాగి
B) జాన్‌క్లార్క్, మార్టిన్, డివోరెట్
C) లాస్లో క్రస్నహోర్కాయ్
D) మేరీ బ్రంకోవ్ తదితరులు
జవాబు : A) కిటగావా, రాబ్సన్, యాగి
Question No.22
A) కిటగావా, రాబ్సన్, యాగిఏ ఆవిష్కరణకు నోబెల్ పొందారు?
A) డిఎన్‌ఎ నిర్మాణం
B) లోహ సేంద్రియ చట్రాలు
C) క్వాంటమ్ సర్క్యూట్స్
D) రోగనిరోధక కణాలు
జవాబు : B) లోహ సేంద్రియ చట్రాలు
Question No.23
మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ దేనికి ఉపయోగపడతాయి?
A) గాలి నుండి నీరు తీసుకోవడం
B) విద్యుత్ ఉత్పత్తి
C) రేడియో తరంగాలు
D) అణు సంయోగం
జవాబు :A) గాలి నుండి నీరు తీసుకోవడం
Question No.24
రసాయన శాస్త్ర విజేత కిటగావా ఏ దేశానికి చెందినవారు?
A) జపాన్
B) అమెరికా
C) ఫ్రాన్స్
D) జర్మనీ
జవాబు : A) జపాన్
Question No.25
2025 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికీ లభించింది?
A) మేరీ బ్రంకోవ్
B) లాస్లో క్రస్నహోర్కాయ్
C) మారియా కొరినా మచాడో
D) రిచర్డ్ రాబ్సన్
జవాబు :B) లాస్లో క్రస్నహోర్కాయ్
Question No.26
లాస్లో క్రస్నహోర్కాయ్ ఏ దేశానికి చెందినవారు?
A) హంగరీ
B) అమెరికా
C) జర్మనీ
D) బ్రిటన్
జవాబు :A) హంగరీ
Question No.27
లాస్లో రచించిన ప్రసిద్ధ నవల ఏది?
A) ది మెలాన్కలీ ఆఫ్ రెసిస్టెన్స్
B) సాటన్ టాంగో
C) రెండూ సరైనవి
D) ఏదీ కాదు
జవాబు : C) రెండూ సరైనవి
Question No.28
లాస్లో రచనలను సినిమాగా తీశిన దర్శకుడు ఎవరు?
A) బెలా టార్
B) మార్టిన్ స్కోర్సెజీ
C) ఫ్రాన్సిస్ ఫోర్డ్
D) టారంటినో
జవాబు : A) బెలా టార్
Question No.29
2025 నోబెల్ శాంతి బహుమతి ఎవరికీ లభించింది?
A) లాస్లో
B) మేరీ బ్రంకోవ్
C) మారియా కొరినా మచాడో
D) కిటగావా
D) అటమ్
జవాబు : C) మారియా కొరినా మచాడో
Question No.30
మారియా కొరినా మచాడో ఏ దేశానికి చెందినవారు?
A) వెనిజులా
B) కొలంబియా
C) చిలీ
D) క్యూబా
జవాబు : A) వెనిజులా
Question No.31
మారియా కొరినా మచాడో ఏ ఉద్యమ నాయకురాలు?
A) పర్యావరణ ఉద్యమం
B) ప్రజాస్వామ్య ఉద్యమం
C) కార్మిక ఉద్యమం
D) మహిళా హక్కుల ఉద్యమం
జవాబు : B) ప్రజాస్వామ్య ఉద్యమం
Question No.32
మారియా కొరినా మచాడోను ఏ పేరుతో పిలుస్తారు?
A) ఉక్కు మహిళ
B) సాహస మహిళ
C) స్వతంత్ర స్త్రీ
D) ప్రజల వీరనారి
జవాబు : A) ఉక్కు మహిళ
Question No.33
నోబెల్ శాంతి బహుమతి పొందిన 20వ మహిళ ఎవరు?
A) మేరీ బ్రంకోవ్
B) లాస్లో
C) మారియా కొరినా మచాడో
D) కిటగావా
జవాబు : C) మారియా కొరినా మచాడో
Question No.34
నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతి కూడా ఎప్పటి నుండి ఇస్తున్నారు?
A) 1969
B) 1901
C) 1920
D) 1950
జవాబు : A) 1969
Question No.35
ఆల్ప్రేడ్ నోబెల్ ఏ దేశానికి చెందినవారు?
A) స్వీడన్
B) ఫ్రాన్స్
C) అమెరికా
D) ఇంగ్లాండ్
జవాబు : A) స్వీడన్
Question No.36
ఆల్ప్రేడ్ నోబెల్ ఏ ఆవిష్కరణతో ప్రసిద్ధి పొందారు?
A) డైనమైట్
B) విద్యుత్ దీపం
C) రేడియో
D) టెలిఫోన్
జవాబు :A) డైనమైట్
Question No.37
నోబెల్ బహుమతి ఏ నగరంలో నిర్ణయించబడుతుంది?
A) స్టాక్‌హోమ్
B) ఓస్లో
C) బ్రస్సెల్స్
D) జెనీవా
జవాబు : A) స్టాక్‌హోమ్
Question No.38
నోబెల్ శాంతి బహుమతి ఎక్కడ ఇస్తారు?
A) స్వీడన్
B) నార్వే
C) అమెరికా
D) ఇంగ్లాండ్
జవాబు : B) నార్వే
Question No.39
మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ వాయువులలో ఏవి నిల్వ చేయగలవు?
A) కార్బన్ డయాక్సైడ్, మీథేన్
B) ఆక్సిజన్, నైట్రోజన్
C) హైడ్రోజన్, హీలియం
D) క్లోరిన్, ఫ్లోరిన్
D) క్యూబా
జవాబు : A) కార్బన్ డయాక్సైడ్, మీథేన్
Question No.40
నోబెల్ శాంతి బహుమతి అందించే సంస్థ ఏది?
A) నార్వే నోబెల్ కమిటీ
B) స్వీడిష్ బ్యాంక్
C) యునెస్కో
D) UNO
జవాబు : A) నార్వే నోబెల్ కమిటీ

0 Comments