ఓఎన్‌జీసీలో 2623 అప్రెంటిస్‌లు
ONGC Apprentice Recruitment
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2623 అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
➺ సంస్థ :
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ)
➺ మొత్తం ఖాళీలు :
- 2623
➺ విభాగాలు :
- కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్
- ఎలక్ట్రీషియన్
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్
- ఫిట్టర్
- ఫైర్ సేప్టీ టెక్నీషియన్
- ల్యాబ్ కెమిస్ట్
- అనలిస్టు
- పెట్రోలియం ప్రొడక్ట్స్
- డీజిల్ మెకానిక్
- సెక్రటేరియల్ అసిస్టెంట్
- అకౌంట్స్ ఎగ్జిక్యూటీవ్
- సివిల్ ఎగ్జిక్యూటీవ్
- పెట్రోలియం ఎగ్జిక్యూటీవ్
➺ విద్యార్హత :
- పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత
➺ ఎంపిక విధానం :
- అకడమిక్ మెరిట్ ఆధారంగా
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 06 నవంబర్ 2025

0 Comments