SSC Delhi Police SI Notification
డిగ్రీతో కేంద్ర సాయుధ దళాల్లో ఎస్‌ఐ పోస్టులు
కేంద్ర భద్రతా దళాలతో పాటు ఢిల్లీ పోలీస్ విభాగంలో 3073 సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్‌ఎస్‌సీ) ద్వారా నిర్వహించే ఈ పరీక్షకు గ్రాడ్యుయేట్లు ధరఖాస్తు చేసుకోవచ్చు.
➯ మొత్తం పోస్టులు :
3073
- సీఏఈఎఫ్ - 2861
- ఢిల్లీ పోలీస్ - 212
➯ విద్యార్హత :
- ఏదేనీ డిగ్రీ
- ఢిల్లీ పోలీస్‌లో ఎస్‌ఐ ఉద్యోగానికి పురుషులకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి
➯ వయస్సు :
- 01 అగస్టు 2025 నాటికి 20 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి
(ఎస్సీ,ఎస్టీలకు 5, ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది)
➯ ధరఖాస్తు ఫీజు :
- రూ॥100/-(ఇతరులు)
- ఫీజు లేదు (మహిళలు, ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు)
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 16 అక్టోబర్ 2025

0 Comments