Types of Anemia Gk Questions in Telugu | General Science Gk MCQ Questions with Answers

Types of Anemia – Causes, Symptoms, and Prevention Gk Questions in Telugu

Types of Anemia – Causes, Symptoms, and Prevention Gk Questions in Telugu |

General Science Gk Questions 

Question No. 1
రక్తహీనత అంటే ఏమిటి?

A) రక్తపోటు తగ్గడం
B) హిమోగ్లోబిన్‌ శాతం తగ్గడం
C) తెల్ల రక్తకణాలు తగ్గడం
D) రక్తం గడ్డకట్టడం

Answer : B) హిమోగ్లోబిన్‌ శాతం తగ్గడం



Question No. 2
ఎర్ర రక్తకణాల్లో ఉండే పదార్థం ఏమిటి?

A) హిమోగ్లోబిన్
B) ప్లాస్మా ‌
C) ఇన్సులిన్‌
D) కాల్షియం

Answer : A) హిమోగ్లోబిన్‌



Question No. 3
పోషకాహార రక్తహీనత ఏ లోపం వల్ల కలుగుతుంది?

A) ప్రోటీన్‌ లోపం
B) ఇనుము లోపం
C) విటమిన్‌ C లోపం
D) కాల్షియం లోపం

Answer : B) ఇనుము లోపం



Question No. 4
హిమోగ్లోబిన్‌ నిర్మాణానికి అవసరమైన మూలకం ఏది?

A) జింక్‌
B) అయోడిన్‌
C) ఇనుము
D) సోడియం

Answer : C) ఇనుము



Question No. 5
ఇనుము ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటి?

A) బియ్యం, పాలు
B) కాఫీ, టీ
C) మిఠాయిలు
D) కాలేయం, ఆకుకూరలు, ఎండి పండ్లు

Answer : D) కాలేయం, ఆకుకూరలు, ఎండి పండ్లు



Question No. 6
పెరినిషియస్‌ ఎనీమియా ఏ విటమిన్‌ లోపం వల్ల కలుగుతుంది?

A) విటమిన్‌ A
B) విటమిన్‌ D
C) విటమిన్‌ B12
D) విటమిన్‌ K

Answer : C) విటమిన్‌ B12



Question No. 7
పెరినిషియస్‌ ఎనీమియా ఉన్నవారికి ఏ ఆహారం మంచిది?

A) పిండి పదార్థాలు
B) పాలు, గుడ్లు, మాంసం
C) కాఫీ, టీ
D) తీపి పదార్థాలు

Answer : B) పాలు, గుడ్లు, మాంసం



Question No. 8
మెగాలోబ్లాస్టిక్‌ ఎనీమియాను ఇంకేమని పిలుస్తారు?

A) మాక్రోసైటిక్‌ ఎనీమియా
B) థలసేమియా
C) హీమోలైటిక్‌ ఎనీమియా
D) ఎప్లాస్టిక్‌ ఎనీమియా

Answer : A) మాక్రోసైటిక్‌ ఎనీమియా



Question No. 9
మాక్రోసైటిక్‌ ఎనీమియా ఏ లోపం వల్ల కలుగుతుంది?

A) విటమిన్‌ A లోపం
B) కాల్షియం లోపం
C) జింక్‌ లోపం
D) పోలిక్‌ ఆమ్లం లోపం

Answer : D) పోలిక్‌ ఆమ్లం లోపం



Question No. 10
సికిల్‌సెల్‌ ఎనీమియా ఏ రకం వ్యాధి?

A) పోషకాహార వ్యాధి
B) జన్యు సంబంధ వ్యాధి
C) వైరల్‌ వ్యాధి
D) హార్మోన్‌ వ్యాధి

Answer : B) జన్యు సంబంధ వ్యాధి



Question No. 11
సికిల్‌సెల్‌ ఎనీమియాలో ఎర్ర రక్తకణాలు ఏ ఆకారంలో మారుతాయి?

A) గుండ్రంగా
B) కొడవలి ఆకారంలో
C) చదరంగా
D) గుళిక ఆకారంలో

Answer : B) కొడవలి ఆకారంలో



Question No. 12
థలసేమియా ఏ లోపం వల్ల కలుగుతుంది?

A) హిమోగ్లోబిన్‌లో బీటా శృంఖల నిర్మాణ లోపం
B) ఇనుము అధికం
C) విటమిన్‌ లోపం
D) కాల్షియం అధికం

Answer : A) హిమోగ్లోబిన్‌లో బీటా శృంఖల నిర్మాణ లోపం



Question No. 13
థలసేమియా వ్యాధి ఎలా సంక్రమిస్తుంది?

A) వైరస్‌ ద్వారా
B) నీటిలోంచి
C) జన్యుల ద్వారా
D) ఆహారంలోంచి

Answer : C) జన్యుల ద్వారా



Question No. 14
థలసేమియా ఉన్నవారికి చికిత్సలో ముఖ్యమైనది ఏమిటి?

A) యాంటీబయాటిక్స్‌
B) రక్త మార్పిడి
C) విటమిన్‌ మాత్రలు
D) వ్యాయామం

Answer : B) రక్త మార్పిడి



Question No. 15
హీమోలైటిక్‌ ఎనీమియాలో ఏమి జరుగుతుంది?

A) తెల్ల రక్తకణాలు విచ్ఛిన్నం అవుతాయి
B) రక్తం గడ్డకట్టదు
C) ప్లేట్‌లెట్లు తగ్గుతాయి
D) ఎర్ర రక్తకణాలు త్వరగా విచ్ఛిన్నం అవుతాయి

Answer : D) ఎర్ర రక్తకణాలు త్వరగా విచ్ఛిన్నం అవుతాయి



Question No. 16
రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ పెరిగి విషపూరితంగా మారే పరిస్థితిని ఏమంటారు?

A) హీమోలైటిక్‌ ఎనీమియా
B) సెప్టిక్‌ ఎనీమియా
C) ఎప్లాస్టిక్‌ ఎనీమియా
D) పోషకాహార ఎనీమియా

Answer : B) సెప్టిక్‌ ఎనీమియా



Question No. 17
ఎప్లాస్టిక్‌ ఎనీమియాలో ఏ అవయవం పనిచేయదు?

A) ఎముక మజ్జ
B) కాలేయం
C) ఊపిరితిత్తులు
D) గుండె

Answer : A) ఎముక మజ్జ



Question No. 18
ఎప్లాస్టిక్‌ ఎనీమియాలో ఏ కణాలు ఉత్పత్తి కావు?

A) తెల్ల రక్తకణాలు
B) ప్లేట్‌లెట్లు
C) ఎర్ర రక్తకణాలు
D) అన్ని కణాలు

Answer : C) ఎర్ర రక్తకణాలు



Question No. 19
హీమోలైటిక్‌ ఎనీమియా ఏర్పడటానికి కారణం ఏమిటి?

A) రక్తస్రావం
B) ఎర్ర కణాల నాశనం
C) ఆక్సిజన్‌ అధికం
D) ప్లేట్‌లెట్ల అధికం

Answer : B) ఎర్ర కణాల నాశనం



Question No. 20
ఎర్ర రక్తకణాల జీవితకాలం ఎంత?

A) 100 రోజులు
B) 120 రోజులు
C) 90 రోజులు
D) 60 రోజులు

Answer : B) 120 రోజులు




Also Read :




Also Read :


Post a Comment

0 Comments