10వ తరగతి / ఐటీఐతో 405 అప్రెంటిస్‌లు
హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ప్యూయల్ కాంప్లెక్స్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీ కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
సంస్థ :
- న్యూక్లియర్ ప్యూయల్ కాంప్లెక్స్
పోస్టులు :
- అప్రెంటిస్‌లు
మొత్తం ఖాళీలు :
- 405
విద్యార్హత :
- పోస్టులను బట్టి 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత
వయస్సు :
- 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి
ఎంపిక విధానం :
- మెరిట్ ఆధారంగా
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 15 నవంబర్ 2025
For Online Apply

0 Comments