టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) - ఏపీ టెట్‌ 2025

AP TET

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) - ఏపీ టెట్‌ 2025 

 టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) డీఈడీ, బీఈడీ కోర్సు పూర్తి చేసుకొని ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు సువర్ణవకాశం. టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించే డీఎస్సీ వ్రాసే అవకాశం ఉంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌ - 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

టెస్టు :

  • ఏపీ టెట్‌ 


పరీక్షా విధానం :

  • 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పేపర్‌`1ఎ
  • 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ అభ్యర్థులు పేపర్‌`1బి
  • 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులు పేపర్‌`2ఎ
  • 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ 


విద్యార్హత : 

  • పేపర్లను బట్టి ఇంటర్మిడియట్‌ / డిగ్రీతో పాటు సంబంధిత కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి 


ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 23 నవంబర్‌ 2025
హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం : 03 డిసెంబర్‌ 2025
టెట్‌ పరీక్షలు : 10 డిసెంబర్‌ నుండి 
ఫలితాలు : 19 జనవరి 2026

 

For Online Apply

Click Here








Also Read :




Also Read :


Post a Comment

0 Comments