మహారత్న కంపెనీలు
సంవత్సరానికి 25 వేల కోట్ల టర్నోవర్, 5వేల కోట్ల లాభం కల్గి ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీలను మహారత్నాలుగా గుర్తిస్తారు. మహారత్న గుర్తింపు విధానాన్ని 2009 నుండి అవలంభిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 7 కంపెనీలు మహారత్న హోదాను కల్గి ఉన్నాయి.
మహారత్న కంపెనీలు :
- కోల్ ఇండియా లిమిడెట్ (సీఐఎల్)
- నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ)
- ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ఓఎన్‌జీసీ)
- స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌ఏఐఎల్)
- భారత్ హేవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)
Also Read :
Also Read :

0 Comments