తెలుగు వ్యాకరణం - సంధులు

 

telugu grammar

 తెలుగు వ్యాకరణం - సంధులు 

తెలుగు వ్యాకరణంలో సంధులు రెండు రకాలుగ విభజించారు. 

1.సంస్కృత సంధులు 

2. తెలుగు సంధులు 

సంస్కృత సంధులు :

  • సవర్ణదీర్ఘ సంధి
  • గుణ సంధి
  • వృద్ధి సంధి
  • యణాదేశ సంధి
  • జశ్త్వ సంధి 
  • శ్చుత్వ సంధి
  • అనునాసిక సంధి 
  • విసర్గ సంధి 
  • పరసవర్ణ సంధి 
  • పరరూప సంధి 

తెలుగు సంధులు : 

  • ఉత్వ సంధి 
  • ఇత్వ సంధి 
  • అత్వ సంధి 
  • యడాగమ సంధి 
  • టుగాగమ సంధి 
  • రుగాగమ సంధి 
  • దుగాగమ సంధి 
  • నుగాగమ సంధి 
  • ద్విరుక్తటకార సంధి 
  • సరళాదేశ సంధి 
  • గ, స, డ, ద, వా దేశ సంధి 
  • ఆమ్రేడిత సంధి 
  • పుంప్వాదేశ సంధి 
  • త్రిక సంధి 
  • పడ్వాది సంధి 
  • ప్రాతాది సంధి
  • లు, ల, నలసంధి 



Also Read :




Also Read :




Post a Comment

0 Comments