నవరత్న కంపెనీలు
సంవత్సరానికి 10 వేల కోట్ల టర్నోవర్, 1000 కోట్ల లాభం కల్గిన ప్రభుత్వ రంగ పరిశ్రమలను నవరత్నాలుగా పేర్కొంటారు. నవరత్న కంపెనీలుగా 1997 నుండి గుర్తిస్తున్నారు.
Navaratna Companies List
| Navaratna Company |
|---|
| భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) |
| భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL) |
| కంటెయినర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CONCOR) |
| ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL) |
| హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) |
| హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL) |
| మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) |
| నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (NMDC) |
| నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) |
| నైవేలీ లిగ్నైట్ కార్పోరేషన్ లిమిటెడ్ (NLC) |
| ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) |
| పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ (PFC) |
| పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) |
| రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) |
| షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SCI) |
| నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పోరేషన్ లిమిటెడ్ (NBCC) |

0 Comments