జీ20
How many countries in G20 | Gk in Telugu || General Knowledge in Telugu
జీ20 సదస్సు అంటే ఏమిటీ, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, దీనికి ఎవరు సారథ్యం వహిస్తారు, ఇందులో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉంటాయి వంటి విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం పదండి ..
➺ జీ20 అంటే ఏమిటీ ?
జీ20 అనేది మొత్తం 19 దేశాలు, ఐరోపా సమాఖ్యల కూటమి. ఇది ప్రపంచంలో మొత్తం స్థూల వస్తూత్పత్తిలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 %, ప్రపంచ జీడిపిలో 85%, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు జీ20 దేశాల్లోనే ఉంది.
➺ జీ20 కూటమి
1999లో ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు ప్రపంచ ఆర్థిక మరియు ఆర్థిక సమస్యలపై చర్చించేందుకు వేదికగా జి20 స్థాపించబడింది.
ఇట్టి జీ20 కూటమిలో మొత్తం 20 సభ్యదేశాలుగా ఉన్నాయి. అవి
- అర్జెంటీనా
- ఆస్ట్రేలియా
- బ్రెజిల్‌జి
- కెనడా
- చైనా
- ఫ్రాన్స్
- జర్మనీ
- భారతదేశం
- ఇండోనేషియా
- ఇటలీ
- దక్షిణ కొరియా
- జపాన్
- మెక్సికో
- రష్యా
- సౌదీ అరేబియా
- దక్షిణ ఆఫ్రికా
- టర్కీ
- యునైటెడ్ కింగ్‌డమ్
- యునైటేడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
- యూరోపియన్ యూనియన్
స్పెయిన్, యుఎన్, ప్రపంచ బ్యాంకు, ఆఫ్రికన్ యూనియన్ మరియు ఎసియాన్ మాత్రమే అతిథులుగా ఆహ్వానించబడిన కొన్ని సంస్థలు.
➺ జీ20 సారథులను ఎలా నిర్ణయిస్తారు ?
జీ20 అనేది మొత్తం 19 దేశాలు, ఐరోపా సమాఖ్యల కూటమి. ఇది ప్రపంచంలో మొత్తం స్థూల వస్తూత్పత్తిలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడిరట రెండొంతులు జీ20 దేశాల్లోనే ఉంది.
ఒక్కో గ్రూపు నుండి ఒక దేశం జీ20 సారథ్యం కోసం పోటీపడటానికి అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం రోటేషన్ పద్దతిలో ఒక గ్రూపుకు సారథ్య బాధ్యతలు దక్కుతాయి. తమ గ్రూపు తరపున సారథ్య అవకాశం వచ్చినప్పుడు ఆ గ్రూపు నుండి ఎవరు అధ్యక్ష పదవికి పోటీ చేయాలనేది అంతర్గతంగా ఆ దేశాలు చర్చించుకుంటాయి. సారథ్యం వహించే దేశం కీలకమైన జీ20 అజెండా ఖరారు, సమావేశాల నిర్వహణ, ఖర్చులు భరించుకోవాల్సి ఉంటుంది.
➺ జీ20 ఎలా పనిచేస్తుంది.
జి20 ప్రెసిడెన్సీ ఒక సంవత్సరం పాటు జి20 ఎజెండాను నిర్వహిస్తుంది మరియు సమ్మిట్‌ను నిర్వహిస్తుంది. జి20 రెండు సమాంతర బాట (ట్రాక్) లను కలిగి ఉంటుంది:
Also Read :
Also Read :

0 Comments