10వ తరగతితో సెంట్రల్ ఉద్యోగం
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 714 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
పోస్టు :
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్
పోస్టులు :
- 714
విభాగాలు :
- ఎక్సైజ్
- ఎంటర్‌టైన్‌మెట్ అండ్ లగ్జరీ ట్యాక్సెస్ డిపార్ట్‌మెంట్
- లేబర్
- ఎన్‌సీసీ
- రిజిస్ట్రార్ కో ఆపరేటీవ్ సొసైటీస్
- జనరల్ అడ్మినిస్ట్రేటీవ్
- లాకాయుక్త
- డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్
- సాహిత్య కళా పరిషత్
విద్యార్హత :
- 10వ తరగతి
వయస్సు :
- 18 నుండి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి
(ఎస్సీ,ఎస్టీలకు 5, ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు)
ఎంపిక విధానం :
- కంప్యూటర్ పరీక్ష
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 15 జనవరి 2026

0 Comments