బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు
ముంబైలో బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న బివోఐ శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు :
- క్రెడిట్ ఆఫీసర్
మొత్త పోస్టులు :
- 514
విద్యార్హత :
డిగ్రీ, ఎంబీఏ, పీజీడీబీఎ, పీజీ, సీఏ, సీఎంఏతో పాటు పని అనుభవం
ఎంపిక విధానం :
- ఆన్‌లైన్ పరీక్ష
- ఇంటర్యూ
ధరఖాస్తు విధానం :
ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 05 జనవరి 2025
For Online Apply

0 Comments