పదవ తరగతి, ఐటీఐతో 550 అప్రెంటిస్‌లు

latest jobs
  పదవ తరగతి, ఐటీఐతో 550 అప్రెంటిస్‌లు

కపుర్తలా (పంజాబ్‌) రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్‌) యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు : 

  • 550

ట్రేడులు : 

  • ఫిట్టర్‌ 
  • వెల్డర్‌ 
  • మెషినిస్టు 
  • పెయింటర్‌ 
  • కార్పెంటర్‌ 
  • ఎలక్ట్రీషియన్‌ 
  • ఏసీ అండ్‌ రిఫ్రిజిరేటర్‌ మెకానిక్‌ 
  • మోటార్‌ వెహికల్‌ మెకానిక్‌ 
  • ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ 

విద్యార్హత : 

  • మెట్రిక్యూలేషన్‌ ఉత్తీర్ణత 
  • ఐటీఐ ఉత్తీర్ణత 

వయస్సు : 

  • 07 జనవరి 2026 నాటికి 15 నుండి 24 సంవత్సరల మధ్యలో ఉండాలి 

ధరఖాస్తు విధానం :

ఆన్‌లైన్‌ 

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 07 జనవరి 2026

 

For Online Apply 

Click Here


Post a Comment

0 Comments