తెలంగాణ ఆర్టీసీలో సూపర్‌వైజర్ ఉద్యోగాలు
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
సంస్థ :
- టీజీ ఆర్టీసీ
పోస్టులు :
- ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రెయినీ - 84
- మెకానికల్ సూపర్‌వైజర్ ట్రెయినీ - 114
విద్యార్హత :
- డిప్లొమా, డిగ్రీ ఉండాలి
వయస్సు :
- 01 జూలై 2025 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 20 జనవరి 2025
For Apply Online

0 Comments