Important Days in May | Auspicious Days in May

Important Days in May

Special Days in January 


తేది దినోత్సవం
మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం
మే 4 అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం
మే 4 బొగ్గుగని కార్మికుల దినోత్సవం
2వ ఆదివారం మదర్స్ (తల్లుల) దినోత్సవం
మే 7 ప్రపంచ అథ్లెటిక్ దినోత్సవం
మే 8 ప్రపంచ తలసేమియా దినోత్సవం
మే 8 ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం
మే 11 జాతీయ సాంకేతిక (టెక్నాలజీ) దినోత్సవం
మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
మే 12 అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం
మే 14 ప్రపంచ వలసపక్షుల దినోత్సవం
మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
మే 16 ప్రపంచ కాంతి దినోత్సవం
మే 16 డెంగ్యూ దినోత్సవం
మే 17 ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం
మే 18 అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం
మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం
మే 22 ప్రపంచ జీవ వైవిధ్య (బయోడైవర్సిటీ) దినోత్సవం
మే 24 కామన్వెల్త్ దినోత్సవం
మే 25 ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినోత్సవం
మే 28 ప్రపంచ ఆకలి దినోత్సవం
మే 29 ఎవరెస్టు దినోత్సవం
మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం

Post a Comment

0 Comments