| ఆగస్టు 6 |
హిరోషిమా దినోత్సవం |
| ఆగస్టు 7 |
జాతీయ చేనేత (హ్యాండ్లూమ్) దినోత్సవం |
| ఆగస్టు 8 |
క్విట్ ఇండియా దినోత్సవం |
| ఆగస్టు 9 |
నాగసాకి దినోత్సవం |
| ఆగస్టు 10 |
ప్రపంచ లయన్స్ దినోత్సవం |
| ఆగస్టు 10 |
జీవ ఇంధన దినోత్సవం |
| ఆగస్టు 12 |
అంతర్జాతీయ యువజన దినోత్సవం |
| ఆగస్టు 12 |
ప్రపంచ ఏనుగుల దినోత్సవం |
| ఆగస్టు 13 |
ప్రపంచ అవయవదాన దినోత్సవం |
| ఆగస్టు 14 |
విభజన్ విభీషణ స్మృతి దివస్ |
| ఆగస్టు 15 |
భారత స్వాతంత్య్ర దినోత్సవం |
| ఆగస్టు 19 |
ప్రపంచ మానవతా దినోత్సవం |
| ఆగస్టు 19 |
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం |
| ఆగస్టు 20 |
సద్భావన (రాజీవ్ గాంధీ జయంతి) దివస్ |
| ఆగస్టు 20 |
ప్రపంచ దోమల (మస్కిటో) దినోత్సవం |
| ఆగస్టు 21 |
ప్రపంచ సీనియర్ సిటిజన్ దినోత్సవం |
| ఆగస్టు 22 |
ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం |
| ఆగస్టు 29 |
జాతీయ క్రీడా దినోత్సవం (ధ్యానచంద్ జయంతి) |
| ఆగస్టు 29 |
ప్రపంచ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవం |
0 Comments