| సెప్టెంబర్ 5 |
ఉపాధ్యాయుల దినోత్సవం (సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి) |
| సెప్టెంబర్ 8 |
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం |
| సెప్టెంబర్ 9 |
హిమాలయ దినోత్సవం |
| సెప్టెంబర్ 10 |
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం |
| సెప్టెంబర్ 14 |
హిందీ దినోత్సవం |
| సెప్టెంబర్ 15 |
ఇంజనీర్స్ డే (మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి) |
| సెప్టెంబర్ 15 |
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం |
| సెప్టెంబర్ 16 |
ప్రపంచ ఓజోన్ దినోత్సవం |
| సెప్టెంబర్ 18 |
ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం |
| సెప్టెంబర్ 21 |
అల్జీమర్స్ దినోత్సవం |
| సెప్టెంబర్ 21 |
అంతర్జాతీయ శాంతి దినోత్సవం |
| సెప్టెంబర్ 26 |
ప్రపంచ నదుల దినోత్సవం |
| సెప్టెంబర్ 27 |
ప్రపంచ పర్యాటక దినోత్సవం |
| సెప్టెంబర్ 29 |
ప్రపంచ హృదయ (హార్ట్) దినోత్సవం |
| సెప్టెంబర్ 30 |
ప్రపంచ సముద్ర (మారిటైమ్) దినోత్సవం |
0 Comments