| జూలై 1 |
వైద్యుల దినోత్సవం |
| జూలై 3 |
అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం |
| జూలై 6 |
ప్రపంచ జంతుకారక వ్యాధి దినం, రేబీస్ దినోత్సవం |
| జూలై 11 |
ప్రపంచ జనాభా దినోత్సవం |
| జూలై 12 |
మలాలా దినోత్సవం |
| జూలై 15 |
అంతర్జాతీయ యువజన నైపుణ్యాల దినోత్సవం |
| జూలై 18 |
అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవం |
| జూలై 20 |
ప్రపంచ చెస్ దినోత్సవం |
| జూలై 23 |
జాతీయ ప్రసార దినోత్సవం |
| జూలై 26 |
కార్గిల్ విజయ్ దివస్ దినోత్సవం |
| జూలై 28 |
ప్రపంచ హెపటైటిస్ (కాలేయ) దినోత్సవం |
| జూలై 28 |
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం |
| జూలై 29 |
అంతర్జాతీయ పులుల (టైగర్) దినోత్సవం |
| జూలై 30 |
ప్రపంచ స్నేహితుల దినోత్సవం |
| జూలై 30 |
ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం |
0 Comments