| జూన్ 1 |
ప్రపంచ పాల దినోత్సవం |
| జూన్ 2 |
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం |
| జూన్ 4 |
దురాక్రమణకు గురైన అమాయక పిల్లల అంతర్జాతీయ దినం |
| జూన్ 5 |
ప్రపంచ పర్యావరణ దినోత్సవం |
| జూన్ 7 |
ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం |
| జూన్ 8 |
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం |
| జూన్ 12 |
ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం |
| జూన్ 14 |
ప్రపంచ రక్తదాతల దినోత్సవం |
| జూన్ 20 |
ప్రపంచ శరణార్ధుల దినోత్సవం |
| 3వ ఆదివారం |
ఫాదర్స్ డే |
| జూన్ 21 |
ప్రపంచ యోగా దినోత్సవం |
| జూన్ 21 |
ప్రపంచ మ్యూజిక్ దినోత్సవం |
| జూన్ 23 |
ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ డే |
| జూన్ 23 |
ప్రపంచ ఒలింపిక్ దినోత్సవం |
| జూన్ 25 |
అంతర్జాతీయ నౌకాదళ దినోత్సవం |
| జూన్ 26 |
మత్తు (డ్రగ్) పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం |
| జూన్ 29 |
జాతీయ గణాంక దినోత్సవం |
| జూన్ 30 |
అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం |
0 Comments