రైల్వే నుండి భారీ నోటిఫికేషన్
22000 ఆర్‌ఆర్‌బి గ్రూప్ - డి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
భారతీయ రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) 22000 గ్రూప్ - డి పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
సంస్థ :
- రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ)
మొత్తం పోస్టులు :
- 22000
విభాగాలు :
- ఆపరేషన్స్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) : 500
- లోకో షెడ్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) : 200
- టి ఎల్ అండ్ ఏసీ అసిస్టెంట్ : 500
- టీఆర్‌డీ అసిస్టెంట్ : 800
- బ్రిడ్జ్ అసిస్టెంట్ : 600
- పి`వే అసిస్టెంట్ : 300
- ట్రాక్ అసిస్టెంట్ (మెషీన్) : 600
- ట్రాక్ మెయింటెనర్ : 1100
- అసిస్టెంట్ సీ అండ్ డబ్ల్యూ : 1000
- పాయింట్స్‌మెన్ : 5000
- అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ) : 1500
విద్యార్హత :
- 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత
వయస్సు :
- 01 జనవరి నాటికి 18 నుండి 33 సంవత్సరాలు
(ఎస్సీ,ఎస్టీలకు 5, ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది)
ఎంపిక విధానం :
- కంప్యూటర్ టెస్టు
- ఫిజికల్ టెస్టు
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 21 జనవరి నుండి 20 ఫిబ్రవరి 2026 వరకు

0 Comments