రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ అటెండెంట్ పోస్టులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
సంస్థ :
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
పోస్టులు :
- ఆఫీస్ అటెండెంట్
మొత్తం పోస్టులు :
- 572
విద్యార్హత :
- 10వ తరగతి
వయస్సు :
- 01 జనవరి 2026 నాటికి 18 నుండి 25 సంవత్సరాలుండాలి
ఎస్సీ,ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3, దివ్యాంగులకు 10 సడలింపు ఉంటుంది.
ధరఖాస్తు ఫీజు :
- రూ.450/- (జనరల్,ఓబీసీ)
- రూ.50/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 04 ఫిబ్రవరి 2026

0 Comments