బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో డిగ్రీతో అప్రెంటిస్‌లు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఖాళీగా ఉన్న 600 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
సంస్థ :
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
పోస్టు :
- ఆప్రెంటిస్‌లు
మొత్తం పోస్టులు :
- 600
విద్యార్హత :
- డిగ్రీ ఉత్తీర్ణత
ధరఖాస్తు ఫీజు :
- రూ.100/-(ఎస్సీ,ఎస్టీ)
- రూ.150/-(మిగతా వారికి)
- దివ్యాంగులకు ఫీజు లేదు
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది :
25 జనవరి 2026
For Online Apply

0 Comments