శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ టీచింగ్ పోస్టులు
తెలంగాణ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ టీచింగ్ పోస్టులకు భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ యూనివర్సిటీ సిద్దిపేట జిల్లాలోని ములుగులో ఉన్నది.
యూనివర్సిటీ :
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ
రాష్ట్రం :
తెలంగాణ
పోస్టులు :
అసోసియేట్ ప్రొఫెసర్ - 44
ప్రొఫెసర్ - 17
విభాగాలు :
- అగ్రికల్చరల్ ఇంజనీరింగ్
- అగ్రానమీ
- బయోకెమిస్ట్రీ
- క్రాప్ ఫిజియాలజీ
- ఎంటమాలజీ
- ఫ్రూట్ సైన్స్
- జీపీబీఆర్
- ప్లాంట్ పాథాలజీ
- పీఎస్‌ఎంఏ
- స్టాటిస్టిక్స్
- వెజిటిబుల్స్
- ప్లోరికల్చర్
ఎంపిక విధానం :
- ఏపీఐ అండ్ పీబీఏఎస్ స్కోర్
- అనుభవం
ధరఖాస్తులకు చివరి తేది : 31 జనవరి 2025

0 Comments