Election Commission of India (Indian Polity) GK Questions with Answers

Election Commission of India

Election Commission of India GK MCQs in Telugu – With Answers | Indian Polity GK MCQ Questions


Question No. 1
కేంద్ర ఎన్నికల సంఘం గురించి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌లో ప్రస్తావించబడింది?

A) 310–315
B) 320–325
C) 324–329
D) 330–335

Answer : C) 324–329



Question No. 2
ఎన్నికల నిర్వహణ బాధ్యత ఏ సంస్థకు ఉంది?

A) సుప్రీంకోర్టు
B) పార్లమెంట్
C) కేంద్ర మంత్రివర్గం
D) కేంద్ర ఎన్నికల సంఘం

Answer : D) కేంద్ర ఎన్నికల సంఘం



Question No. 3
ఓటర్ల జాబితా తయారీ అధికారం ఎవరిది?

A) రాష్ట్ర ప్రభుత్వం
B) పార్లమెంట్
C) కేంద్ర ఎన్నికల సంఘం
D) సుప్రీంకోర్టు

Answer : C) కేంద్ర ఎన్నికల సంఘం



Question No. 4
రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించేది ఎవరు?

A) సుప్రీంకోర్టు
B) పార్లమెంట్
C) కేంద్ర మంత్రివర్గం
D) కేంద్ర ఎన్నికల సంఘం

Answer : D) కేంద్ర ఎన్నికల సంఘం



Question No. 5
ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల గుర్తుల వివాదాలను పరిష్కరించేటప్పుడు ఏ విధంగా పనిచేస్తుంది?

A) శాసనసభలా
B) న్యాయస్థానంలా
C) అర్ధన్యాయ వ్యవస్థలా
D) కార్యనిర్వాహక శాఖలా

Answer : C) అర్ధన్యాయ వ్యవస్థలా



Question No. 6
కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను ఎవరు నియమిస్తారు?

A) రాష్ట్రపతి
B) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
C) ప్రధాని
D) లోక్‌సభ స్పీకర్

Answer : A) రాష్ట్రపతి



Question No. 7
ప్రధాన ఎన్నికల కమీషనర్ పదవీకాలం ఎంత?

A) 5 సంవత్సరాలు
B) 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్లు
C) 4 సంవత్సరాలు
D) 70 ఏళ్లు

Answer : B) 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్లు



Question No. 8
ప్రధాన ఎన్నికల కమీషనర్‌ను తొలగించే విధానం ఏది?

A) రాష్ట్రపతి ఉత్తర్వు
B) ప్రధాని నిర్ణయం
C) సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపు విధానం
D) పార్లమెంట్ సాధారణ ఓటింగ్

Answer : C) సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపు విధానం



Question No. 9
ఎన్నికల సంఘం జీతభత్యాలు ఎక్కడి నుంచి చెల్లిస్తారు?

A) కేంద్ర సంఘటిత నిధి
B) పార్లమెంట్ నిధులు
C) రాష్ట్ర బడ్జెట్
D) సుప్రీంకోర్టు నిధి

Answer : A) కేంద్ర సంఘటిత నిధి



Question No. 10
ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని సభ్యులతో ఉంటుంది?

A) 1
B) 3
C) 2
D) 5

Answer : B) 3



Question No. 11
ఎన్నికల సంఘంలో అభిప్రాయ భేదాలు వస్తే ఎలా నిర్ణయం తీసుకుంటారు?

A) ప్రధాన కమీషనర్ నిర్ణయం
B) రాష్ట్రపతి నిర్ణయం
C) మెజార్టీ ఓటింగ్ ద్వారా
D) సుప్రీంకోర్టు నిర్ణయం

Answer : C) మెజార్టీ ఓటింగ్ ద్వారా



Question No. 12
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎప్పుడు అమల్లోకి వస్తుంది?

A) ఓటింగ్ రోజున
B) ఫలితాల తర్వాత
C) నామినేషన్ రోజున
D) ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే

Answer : D) ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే



Question No. 13
ఎన్నికల ప్రచారం పోలింగ్‌కు ఎంత గంటల ముందు నిలిపివేయాలి?

A) 24 గంటలు
B) 36 గంటలు
C) 48 గంటలు
D) 72 గంటలు

Answer : C) 48 గంటలు



Question No. 14
ఓటర్ల జాబితా విషయంలో వివక్ష నిషేధాన్ని సూచించే ఆర్టికల్ ఏది?

A) 324
B) 325
C) 326
D) 327

Answer : B) 325



Question No. 15
సార్వజనీన వయోజన ఓటు హక్కును కల్పించిన ఆర్టికల్ ఏది?

A) 326
B) 325
C) 324
D) 329

Answer : A) 326



Question No. 16
భారతదేశంలో ఓటు హక్కు పొందడానికి కనీస వయస్సు ఎంత?

A) 16 సంవత్సరాలు
B) 17 సంవత్సరాలు
C) 18 సంవత్సరాలు
D) 21 సంవత్సరాలు

Answer : C) 18 సంవత్సరాలు



Question No. 17
ఎన్నికలకు సంబంధించిన చట్టాలను రూపొందించేది ఎవరు?

A) సుప్రీంకోర్టు
B) పార్లమెంట్
C) కేంద్ర ఎన్నికల సంఘం
D) రాష్ట్రపతి

Answer : B) పార్లమెంట్



Question No. 18
ఎన్నికల ప్రక్రియలో కోర్టుల జోక్యం నిషేధాన్ని పేర్కొనే ఆర్టికల్ ఏది?

A) 326
B) 327
C) 328
D) 329

Answer : D) 329



Question No. 19
ఎన్నికల వ్యయ అఫిడవిట్ సమర్పించని అభ్యర్థికి ఏమవుతుంది?

A) జరిమానా మాత్రమే
B) హెచ్చరిక
C) అభ్యర్థిత్వం రద్దు
D) జైలు శిక్ష

Answer : C) అభ్యర్థిత్వం రద్దు



Question No. 20
పార్లమెంట్ సభ్యుల అనర్హతలపై ఎవరికీ సలహా ఇస్తుంది ఎన్నికల సంఘం?

A) రాష్ట్రపతి
B) సుప్రీంకోర్టు
C) ప్రధానమంత్రి
D) లోక్‌సభ స్పీకర్

Answer : A) రాష్ట్రపతి



Question No. 21
శాసనసభ్యుల అనర్హతలపై ఎవరికీ సలహా ఇస్తుంది ఎన్నికల సంఘం?

A) ముఖ్యమంత్రి
B) గవర్నర్
C) రాష్ట్రపతి
D) హైకోర్టు

Answer : B) గవర్నర్



Question No. 22
అభ్యర్థుల నామినేషన్లను అంగీకరించేది లేదా తిరస్కరించేది ఎవరు?

A) జిల్లా కలెక్టర్
B) గవర్నర్
C) ఎన్నికల సంఘం
D) పార్లమెంట్

Answer : C) ఎన్నికల సంఘం



Question No. 23
ఎన్నికల సమయంలో టీవీ, రేడియో ప్రసార సమయాన్ని కేటాయించేది ఎవరు?

A) సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ
B) ప్రధాని కార్యాలయం
C) ఎన్నికల సంఘం
D) రాష్ట్రపతి

Answer : C) ఎన్నికల సంఘం



Question No. 24
ఎన్నికలను వాయిదా వేయడానికి కారణమయ్యే అంశం ఏది?

A) వర్షపాతం
B) సెలవు
C) పండుగ రోజు
D) అభ్యర్థి మరణం

Answer : D) అభ్యర్థి మరణం



Question No. 25
ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను పార్లమెంట్ ఎన్నికలకు ఎవరి పేరుతో జారీ చేస్తుంది?

A) ప్రధాని
B) లోక్‌సభ స్పీకర్
C) రాష్ట్రపతి
D) గవర్నర్

Answer : C) రాష్ట్రపతి



Question No. 26
శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎవరి పేరుతో జారీ చేస్తారు?

A) ముఖ్యమంత్రి
B) గవర్నర్
C) రాష్ట్రపతి
D) స్పీకర్

Answer : B) గవర్నర్



Question No. 27
ఎన్నికల సంఘం తొలిసారిగా త్రిసభ్య సంఘంగా మారిన సంవత్సరం ఏది?

A) 1989
B) 1987
C) 1991
D) 1993

Answer : A) 1989



Question No. 28
ఎన్నికల సంఘం శాశ్వతంగా త్రిసభ్య సంఘంగా మారిన సంవత్సరం ఏది?

A) 1990
B) 1992
C) 1993
D) 1995

Answer : C) 1993



Question No. 29
ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉంది?

A) భాగం XIV
B) భాగం XV
C) భాగం XVI
D) భాగం XVII

Answer : B) భాగం XV



Question No. 30
ఎన్నికల సంఘం అధికారాలను ప్రధానంగా ఏ ఆర్టికల్ అందిస్తుంది?

A) 325
B) 326
C) 327
D) 324

Answer : D) 324



Post a Comment

0 Comments