యంత్ర ఇండియా లిమిటెడ్‌లో అప్రెంటిస్‌లు
యాంత్ర ఇండియా లిమిటెడ్ ఖాళీగా ఉన్న 3979 అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సంస్థ :
- యంత్ర ఇండియా లిమిటెడ్
మొత్తం ఖాళీలు :
- 3979
విభాగాలు :
- ఎక్స్-ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ - 2843
- నాన్-ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ - 1136
విభాగాలు :
- మెషినిస్టు
- ఫిట్టర్
- ఎలక్ట్రీషియన్
- టర్నర్
- వెల్డర్
విద్యార్హత :
- పోస్టును బట్టి 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత
వయస్సు :
- 03 మార్చి 2026 నాటికి 14 నుండి 35 సంవత్సరాల మద్య ఉండాలి
ఎంపిక విధానం :
- మెరిట్
- ఇంటర్యూ
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 03 మార్చి 2026

0 Comments