| క్షయ |
బాక్టీరియా |
గాలి |
| మశూచి |
వైరస్ |
గాలి |
| తట్టు, గవద బిళ్లలు |
వైరస్ |
గాలి |
| పోలియో |
వైరస్ |
గాలి, నీరు |
| స్వైన్ ప్లూ |
వైరస్ |
గాలి |
| కోవిడ్ 19 |
వైరస్ |
గాలి |
| కలరా, టైఫాయిడ్ |
బ్యాక్టీరియా |
కలుషితమైన నీరు, ఆహారం, ఈగ |
| మలేరియా |
ప్లాస్మోడియం |
ఆడ ఎనాఫిలిస్ దోమ |
| డెంగ్యూ |
వైరస్ |
ఎడిస్ దోమ |
| చికెన్ గున్యా |
వైరస్ |
ఎడిస్ దోమ |
| మెదడువాపు వ్యాధి |
వైరస్ |
ఆడ క్యూలెక్స్ దోమ |
| డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, హెపటైటీస్ బి, హీమోఫిలస్ ఇన్‌ప్లుఎంజా బి |
బ్యాక్టీరియా |
కలుషిత నీరు, ఆహారం, తాకిడి |
| డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం |
బాక్టీరియా |
కలుషిత నీరు, ఆహారం, తాకిడి |
0 Comments