Telangana Model Schools 6th, 7th, 8th, 9th Class Admissions | తెలంగాణ మోడల్‌ స్కూల్‌ 6వ, 7వ, 8వ, 9వ తరగతి అడ్మిషన్స్‌

తెలంగాణ మోడల్‌ స్కూల్‌ అడ్మిషన్‌ టెస్టు

తెలంగాణ మోడల్‌ స్కూల్‌ 6వ, 7వ, 8వ, 9వ తరగతి అడ్మిషన్స్‌ 

ఆంగ్లమాద్యమంలో విద్యను భోదించే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్‌స్కూల్స్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. 2026-2027 సంవత్సరం ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 6వ తరగతితో పాటు 7 నుండి 10 తరగతుల్లో అడ్మిషన్ల కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు 

➺ ప్రవేశ పరీక్ష పేరు :

  • తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ 

➺ ఏయే తరగతులు

  • 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 

➺ అర్హత :

సంబందిత తరగతిలో ప్రవేశానికి కిందిస్థాయి తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

➺ పరీక్షా ఫీజు :

  • రూ॥200/- (జనరల్‌)
  • రూ॥125/- (బిసి/ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/ఈడబ్ల్యూఎస్‌)

Also Read :


➺ వయస్సు :

  • 6వ తరగతికి 10 సంవత్సరాలు 
  • 7వ తరగతికి 11 సంవత్సరాలు 
  • 8వ తరగతికి 12 సంవత్సరాలు 
  • 9వ తరగతికి 13 సంవత్సరాలు 
  • 10వ తరగతికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి. 

➺ ఎంపిక విధానం :

  • మెరిట్‌ 
  • రిజర్వేషన్‌ 

➺ విద్యాబోధన :

  • ఇంగ్లీష్‌ మీడియంలో ఉచితంగా బోధిస్తారు. 

➺ ముఖ్యమైన తేదీలు :

  • ధరఖాస్తులు ముగింపు - 28 ఫిబ్రవరి 2026
  • పరీక్షా తేదీ : ఏప్రిల్ 19, 2026 
 

For Online Apply

Click here 


Post a Comment

0 Comments