బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 రెగ్యులర్ పోస్టులు
ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా .. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 418 మేనేజర్, సీనియర్ మేనేజర్, ఇంజనీర్, ఆఫీసర్, ఐటీ డెవలపర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
బ్యాంక్ :
- బ్యాంక్ ఆఫ్ బరోడా
పోస్టులు :
- 418
విభాగాలు :
- మేనేజర్
ఇంజనీర్
ఆఫీసర్
ఐటీ డెవలపర్
విద్యార్హత :
- బీఈ / బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణత
వయస్సు :
- పోస్టును బట్టీ 22 నుండి 37 సంవత్సరాల మధ్యలో ఉండాలి
ధరఖాస్తు విధానం :
ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 19 ఫిబ్రవరి 2026

0 Comments