Telangana Sports School 4th Class Admissions |
తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ 4వ తరగతి అడ్మిషన్స్
తెలంగాణ రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో అడ్మిషన్‌ల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో అడ్మిషన్‌లకు బాలబాలికలు ధరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్రం :
- తెలంగాణ
పాఠశాల :
- క్రీడా పాఠశాలలు
విద్యార్హత :
- అంథ్రోపోమెట్రిక్ మరియు ఫిజికల్ పరీక్షలలో 15 మార్కులు పైన వచ్చిన విద్యార్థిని, విద్యార్థులు
వయస్సు :
01 సెప్టెంబర్ 2017 నుండి 31 ఆగస్టు 2018 మధ్యలో జన్మించి ఉండాలి
పాఠశాలలు :
- హకీంపేట
- కరీంనగర్
- అదిలాబాద్
- హన్మకొండ
ఫిజికల్ పరీక్షలు :
మొత్తం 9 విభాగాల్లో 27 మార్కులు పరీక్షలు నిర్వహిస్తారు.
కావాల్సిన ధవీకరణ పత్రాలు :
- వయస్సు ధ్రువీకరణ పత్రం
- 3వ తరగతి స్టడీ సర్టిఫికేట్
- ప్రోగ్రెస్ కార్డు
- ఆధార్ కార్డు
- కులం సర్టిఫికేట్
- ఫోటోలు (5)
క్రీడలు :
- అథ్లెటిక్స్
- ఆర్చరీ
- ఫుట్‌బాల్
- జిమ్నాస్టిక్స్
- రోయింగ్
- జూడో
- ఫెన్సింగ్
- వెయిట్ లిఫ్టింగ్
- బాక్సింగ్
- రెజ్లింగ్
- స్విమ్మింగ్
- యోగా
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 04 మార్చి 2026
For Online Apply

0 Comments