General Science : Radiation Effects | వికిరణ ప్రభావాలు

General Science : Radiation Effects
 వికిరణం అంటే ఏమిటి? రకాలూ, ప్రభావాలు మరియు అణు కిరణాల వివరాలు

General Scient Gk in Telugu | Radiation Effects in Telugu – Types, Causes and Health Impacts 


విభాగం వివరణ ప్రభావం / లక్షణాలు
వికిరణం గాలిలో ప్రసరించే శక్తిని వికిరణం అంటారు. పరిమితికి మించి విడుదలైతే మనుషులు మరియు జీవులపై ప్రభావం చూపుతుంది.
విద్యుదయాస్కాంత వికిరణం సూర్యుడి నుండి విడుదలయ్యే వికిరణం. కాస్మిక్ కిరణాలు, గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు, అతినీలలోహిత కిరణాలు ప్రమాదకరమైనవి.
అణు వికిరణం రేడియోధార్మిక కేంద్రకాల నుండి విడుదలవుతుంది. అణు ప్రమాదాలు, విస్ఫోటాలు, అణ్వస్త్ర పరీక్షల సమయంలో అధికంగా విడుదల అవుతుంది.
నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అయోనైజేషన్ కలగనిది. శరీర ఉపరితలానికి మాత్రమే ప్రభావం. చర్మ క్యాన్సర్ ప్రమాదం. ఉదా: అతినీలలోహిత కిరణాలు.
అయోనైజింగ్ రేడియేషన్ అయనీకారణానికి కారణమయ్యే వికిరణం. ఆల్ఫా, బీటా, గామా కిరణాలు; కాస్మిక్, ఎక్స్‌రే కిరణాలు.
ఆల్ఫా కిరణాలు హీలియం కేంద్రకంతో సమానం. అయనీకరణ శక్తి అధికం, చొచ్చుకుపోయే శక్తి తక్కువ. శరీరంలోకి ప్రవేశిస్తే ప్రమాదకరం.
బీటా కిరణాలు వేగంగా సాగే ఎలక్ట్రాన్‌లతో సమానం. చొచ్చుకుపోయే శక్తి ఆల్ఫా కంటే ఎక్కువ. చర్మం కాలినట్లు అవుతుంది.
గామా కిరణాలు అత్యంత శక్తివంతమైన వికిరణం. చొచ్చుకుపోయే సామర్థ్యం అధికం. DNA మార్పులు, క్యాన్సర్ ప్రమాదం.

Post a Comment

0 Comments