అత్యున్నత కోర్సులకు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్
దేశంలో పేరున్న సంస్థలంటే ఐఐటీలు, ఐఐఎంలే కాకుండా వాటికి సమానమైనవి కూడా చాలా ఉన్నాయి. అందులో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐస్ఐ) ఒకటి. ఈ సంస్థ అందిస్తున్న మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు ఎంతో ప్రాధాన్యమున్నవి. వీటిని కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తేజ్‌పూర్, గిరిడీ కేంద్రాల్లో అందిస్తున్నారు.
ఎంట్రన్స్ ఎగ్జామ్ :
- ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్
కోర్సులు :
- యూజీ
- పీజీ
- ఎంటెక్
- బీఎస్ డీఎస్
- పీజీ డిప్లొమా
- జేఆర్ఎఫ్
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ధరఖాస్తు ఫీజు :
- రూ॥1500/-(జనరల్ - పురుషులు)
- రూ॥1000/-(జనరల్ - మహిళలు)
- రూ॥750/-(ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు)
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 13 మార్చి 2026
పరీక్షా తేది : 10 మే 2026
-Admission.jpg)
0 Comments