General Science (Radiation Effects) GK Questions | Gk Questions with Answers

(Radiation Effects) GK Questions

Radiation Effects GK Questions in Telugu – Gk Questions with Answers


Question No. 1
వికిరణం అంటే ఏమిటి?

A) ఘన పదార్థం
B) కాంతి ప్రతిబింబం
C) ద్రవ పదార్థం
D) గాలిలో ప్రసరించే శక్తి

Answer : D) గాలిలో ప్రసరించే శక్తి



Question No. 2
వికిరణాన్ని ఎన్ని రకాలుగా విభజిస్తారు?

A) 2
B) 1
C) 3
D) 4

Answer : A) 2



Question No. 3
విద్యుదయాస్కాంత వికిరణం ఎక్కడి నుండి వస్తుంది?

A) భూమి
B) నీరు
C) సూర్యుడు
D) గాలి

Answer : C) సూర్యుడు



Question No. 4
అణు వికిరణం ఎక్కడి నుండి విడుదలవుతుంది?

A) సూర్యుడు
B) రేడియోధార్మిక కేంద్రకం
C) గాలి
D) నీరు

Answer : B) రేడియోధార్మిక కేంద్రకం



Question No. 5
అయోనైజింగ్ రేడియేషన్ కు ఉదాహరణ ఏది?

A) రేడియో తరంగాలు
B) మైక్రోవేవ్
C) ఇన్‌ఫ్రారెడ్
D) గామా కిరణాలు

Answer : D) గామా కిరణాలు



Question No. 6
నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ఉదాహరణ ఏది?

A) అతినీలలోహిత కిరణం
B) గామా కిరణం
C) ఎక్స్ రే
D) కాస్మిక్ కిరణం

Answer : A) అతినీలలోహిత కిరణం



Question No. 7
ఆల్ఫా కిరణాలు వీటితో సమానం?

A) ఎలక్ట్రాన్
B) ప్రోటాన్
C) హీలియం కేంద్రకం
D) న్యూట్రాన్

Answer : C) హీలియం కేంద్రకం



Question No. 8
బీటా కిరణాలు ఏవితో సమానం?

A) ప్రోటాన్
B) ఎలక్ట్రాన్
C) న్యూట్రాన్
D) అణు కేంద్రకం

Answer : B) ఎలక్ట్రాన్



Question No. 9
చొచ్చుకుపోయే శక్తి అత్యధికంగా ఉండేది ఏది ?

A) ఆల్ఫా
B) బీటా
C) అతినీలలోహిత
D) గామా

Answer : D) గామా



Question No. 10
డీఎన్ఏ మార్పులకు కారణమయ్యే కిరణం ఏది ?

A) ఆల్ఫా
B) బీటా
C) గామా
D) ఇన్‌ఫ్రారెడ్

Answer : C) గామా



Question No. 11
కాస్మిక్ కిరణాలు ఏ వికిరణానికి చెందుతాయి?

A) నాన్ అయోనైజింగ్
B) అయోనైజింగ్
C) ధ్వని తరంగాలు
D) ఉష్ణ శక్తి

Answer : B) అయోనైజింగ్



Question No. 12
ఎక్స్ కిరణాలు ప్రధానంగా ఏ వర్గానికి చెందుతాయి?

A) అయోనైజింగ్ రేడియేషన్
B) నాన్ అయోనైజింగ్
C) ధ్వని తరంగాలు
D) మెకానికల్ శక్తి

Answer : A) అయోనైజింగ్ రేడియేషన్



Question No. 13
అణు ప్రమాదాల సమయంలో ఏమి అధికంగా విడుదలవుతుంది?

A) ఆక్సిజన్
B) కార్బన్ డైఆక్సైడ్
C) నీటి ఆవిరి
D) హానికర అణు వికిరణం

Answer : D) హానికర అణు వికిరణం



Question No. 14
నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది?

A) శరీర ఉపరితలం
B) అంతర్గత అవయవాలు
C) ఎముకలు
D) రక్తం

Answer : A) శరీర ఉపరితలం



Question No. 15
చర్మ క్యాన్సర్ ప్రమాదానికి కారణమయ్యే కిరణం ఏది?

A) గామా
B) ఆల్ఫా
C) అతినీలలోహిత
D) బీటా

Answer : C) అతినీలలోహిత



Question No. 16
ఆల్ఫా కిరణాల చొచ్చుకుపోయే శక్తి ఎలా ఉంటుంది?

A) చాలా ఎక్కువ
B) తక్కువ
C) మోస్తరు
D) అపరిమితం

Answer : B) తక్కువ



Question No. 17
బీటా కిరణాలను అడ్డుకోవడానికి ఏది ఉపయోగపడుతుంది?

A) కాగితం
B) గాజు
C) అల్యూమినియం షీట్
D) నీరు

Answer : C) అల్యూమినియం షీట్



Question No. 18
అత్యధిక అయనీకరణ శక్తి కలిగినది ఏది?

A) ఆల్ఫా
B) బీటా
C) గామా
D) ఇన్‌ఫ్రారెడ్

Answer : A) ఆల్ఫా



Question No. 19
అణు రియాక్టర్లలో ఏర్పడే వ్యర్థం ఏమి విడుదల చేస్తుంది?

A) ధ్వని తరంగాలు
B) అణు వికిరణం
C) కాంతి
D) వేడి

Answer : B) అణు వికిరణం



Question No. 20
గామా కిరణాలు ప్రధానంగా ఏ సమస్యకు కారణమవుతాయి?

A) జలుబు
B) జ్వరం
C) క్యాన్సర్
D) తలనొప్పి

Answer : C) క్యాన్సర్



Question No. 21
ఆల్ఫా కిరణాలు శరీరంలోకి ప్రవేశిస్తే ఏమవుతుంది?

A) హానికరం కాదు
B) అత్యంత ప్రమాదకరం
C) చలి వస్తుంది
D) ప్రభావం ఉండదు

Answer : B) అత్యంత ప్రమాదకరం



Question No. 22
బీటా కిరణాల వల్ల ఏమి జరుగుతుంది?

A) చెవి నొప్పి
B) జలుబు వస్తుంది
C) కంటి నొప్పి
D) చర్మం కాలినట్లు అవుతుంది

Answer : D) చర్మం కాలినట్లు అవుతుంది



Question No. 23
రేడియోధార్మిక మూలకం ఉదాహరణ ఏది?

A) ఆక్సిజన్
B) హైడ్రోజన్
C) యురేనియం
D) నైట్రోజన్

Answer : C) యురేనియం



Question No. 24
వికిరణం పరిమితిని మించినప్పుడు ఏమవుతుంది?

A) ఆరోగ్యం మెరుగవుతుంది
B) హానికర ప్రభావం చూపుతుంది
C) ప్రభావం ఉండదు
D) వాతావరణం చల్లబడుతుంది

Answer : B) హానికర ప్రభావం చూపుతుంది



Question No. 25
అణ్వస్త్ర పరీక్షల సమయంలో ఏమి విడుదలవుతుంది?

A) హానికర అణు వికిరణం
B) నీటి ఆవిరి
C) గాలి
D) పొగ

Answer : A) హానికర అణు వికిరణం



Question No. 26
అతినీలలోహిత కిరణాలు ఏ వర్గానికి చెందుతాయి?

A) అయోనైజింగ్
B) నాన్ అయోనైజింగ్
C) ధ్వని తరంగాలు
D) మెకానికల్ శక్తి

Answer : B) నాన్ అయోనైజింగ్



Question No. 27
గామా కిరణాల చొచ్చుకుపోయే శక్తి ఎలా ఉంటుంది?

A) తక్కువ
B) మోస్తరు
C) అధికం
D) లేదు

Answer : C) అధికం



Question No. 28
ఆల్ఫా కిరణాలను ఏది అడ్డుకోగలదు?

A) కాగితం
B) ఇనుము పలక
C) సీసం
D) అల్యూమినియం

Answer : A) కాగితం



Question No. 29
బీటా కిరణాల చొచ్చుకుపోయే శక్తి ఎవరికంటే ఎక్కువ?

A) గామా
B) ఆల్ఫా
C) అతినీలలోహిత
D) కాస్మిక్

Answer : B) ఆల్ఫా



Question No. 30
వికిరణం అధికమైతే ప్రధానంగా ఏ ప్రమాదం ఉంది?

A) జలుబు
B) అలసట
C) క్యాన్సర్ ప్రమాదం
D) దాహం

Answer : C) క్యాన్సర్ ప్రమాదం



Post a Comment

0 Comments