కేంద్ర ఆసుపత్రుల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు | AIIMS Nursing Officer Vacancy

AIIMS Nursing Officer Vacancy

 కేంద్ర ఆసుపత్రుల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 

కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) లతో పాటు పలు జాతీయ వైద్య సంస్థల్లో సేవలందించే అవకాశం వచ్చింది. నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 2551 ఖాళీలు ఉన్నాయి. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్టు (నార్‌సెట్)తో నియామకాలుంటాయి. 

ఎంట్రన్స్ టెస్టు : 

  • నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్టు (నార్‌సెట్)

మొత్తం పోస్టులు : 

  • 2551

విద్యార్హత : 

  • బీఎస్సీ నర్సింగ్ / పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎనఎంతో పాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండేళ్ల పని అనుభవం 

వయస్సు : 

  • 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీఎస్టీలకు 5, ఓబీసీలకు 3, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

ఫీజు : 

  • రూ॥3000/-(జనరల్, ఓబీసీ)
  • రూ॥2400/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)


ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 16 మార్చి 2026
పరీక్షా తేదిలు : 11, 30 ఏప్రిల్ 2026

 

 

For Online Apply

click here

Post a Comment

0 Comments