డిగ్రీతో రిజర్వు బ్యాంక్ ఉద్యోగం | RBI Assistant Recruitment 2026

latest jobs
  డిగ్రీతో రిజర్వు బ్యాంక్ ఉద్యోగం 

RBI Assistant Recruitment 2026

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఖాళీగా ఉన్న 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీతో ధరఖాస్తు చేసుకునే ఈ పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్ విధానంలో నిర్వహిస్తారు. 

బ్యాంక్ : 

  • రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 

పోస్టు :

  • అసిస్టెంట్ 

మొత్తం పోస్టులు : 

  • 650

విద్యార్హత : 

  • ఏదేని డిగ్రీ 

వయస్సు : 

  • 20 నుండి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి 

(రిజర్వేషన్ వర్తించును)

ధరఖాస్తు ఫీజు : 

  • రూ॥450/-(ఇతరులు) 
  • రూ॥50/-(ఎస్సీ,ఎస్టీ,బీసీ)

ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 08 మార్చి 2026
  • ప్రిలిమినరీ పరీక్షా తేది : 11 ఏప్రిల్ 2026
  • మెయిన్ పరీక్షా తేది : 07 జూన్ 2026

Post a Comment

0 Comments