ఇస్రోలో ఇంటర్న్‌షిప్
భారత అంతరిక్ష పరిశోదనా సంస్థ (ఇస్రో)కు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్షణ కేంద్రం సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థుల కోసం వివిధ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు ప్రకటించింది.
విద్యార్హత :
- బీఈ / బీటెక్ లేదా ఎంఈ / ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, బిఎస్`ఎంఎస్‌లలో ఏదైనా ఎంఎస్‌లలో ఏదైనా కోర్సు.
- కనీసం 60 శాతం మార్కులు లేదా 6.32 సీజీపీఏ ఉండాలి
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 16 మార్చి 2026

0 Comments