Kind Circle Scholarship for Meritorious Students
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు గొప్ప అవకాశం! Kind Circle సంస్థ అందిస్తున్న Kind Circle Scholarship for Meritorious Students 2025-26 కోసం దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.ఈ స్కాలర్‌షిప్ ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.
స్కాలర్‌షిప్ గురించి
Kind Circle Scholarship అనేది సమాజంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి రూపొందించిన ప్రత్యేక పథకం.
Class 1 నుంచి Post Graduation వరకు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం.
Eligibility Criteria :
విద్యార్థి Class 1 నుండి Post Graduation వరకు ఏదైనా తరగతిలో చదువుతూ ఉండాలి
భారతదేశంలోని గుర్తింపు పొందిన పాఠశాల లేదా కళాశాలలో చదువుతూ ఉండాలి
కుటుంబ వార్షిక ఆదాయం ₹6 లక్షల లోపు ఉండాలి
గత విద్యాసంవత్సరంలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి
Benefits :
- స్కాలర్‌షిప్ మొత్తం అభ్యర్థి అవసరాల ఆధారంగా నిర్ణయించబడుతుంది
- ఇంటర్వ్యూ అనంతరం మొత్తం ఖరారు చేయబడుతుంది
- కనీస స్కాలర్‌షిప్ మొత్తం: ₹6,000
Required Documents :
- గత అర్హత పరీక్ష మార్కుల మెమో
- కుటుంబ ఆదాయ ధృవపత్రం
- ఆధార్ కార్డు
- పాఠశాల/కళాశాల ఐడీ కార్డు లేదా బోనాఫైడ్ సర్టిఫికేట్
- ప్రస్తుత విద్యా సంవత్సరపు ఫీజు రసీదు
📅 దరఖాస్తు చివరి తేదీ :
- 31 మార్చి 2026

0 Comments