సశస్త్ర సీమా బల్ లో 827 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులు

latest jobs
 సశస్త్ర సీమా బల్ లో  827 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులు  

 కేంద్ర ప్రభుత్వ  హోమ్  మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (ఎసఎస్‌బీ) న్యూఢిల్లీ ఖాళీగా ఉన్న 827 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టులు : 

  • కానిస్టేబుల్ (వెటర్నరీ) 
  • డ్రైవర్
  • గార్డెనర్ 
  • వాటర్ క్యారియర్ 
  • కోబ్లర్ 
  • టైలర్
  • వాషర్‌మ్యాన్ 
  • బార్బర్ 
  • వెయిటర్ 
  • కార్పెంటర్ 
  • నర్సింగ్ ఆర్డర్లీ 

విద్యార్హత : 

  • పోస్టును బట్టీ సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణత 

వయస్సు : 

  • 18 నుండి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి 

(రిజర్వేషన్ ప్రకారం సడలింపు ఉంటుంది) 

ధరఖాస్తు ఫీజు :

  • రూ॥100/-(జనరల్) 
  • ఫీజు లేదు (ఎస్సీ,ఎస్టీ,మహిళలు) 


ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 20 ఏప్రిల్ 2026

 

Fon Online Apply

click here 

Post a Comment

0 Comments