RGUKT Admission 2026 Telangana – 10వ తరగతి తర్వాత 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ B.Tech

ADMISSIONS
 Rajiv Gandhi University of Knowledge Technologies Admission 2026 – Eligibility, Course Details in Telugu 

 గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఐఐటీ తరహా ఉన్నతస్థాయి విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయుకేటీ) ని స్థాపించింది. ఈ సంస్థ ద్వారా గ్రామీన విద్యార్థులకు 6 సంవత్సరాల సమీకత ఇంజనీరింగ్ కోర్సును అందిస్తూ, వారిని ప్రపంచ స్థాయి పోటీకి ధీటుగా సిద్ధం చేస్తుంది. 

కోర్సు : 

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయుకేటీ)

విద్యార్హత : 

  • 10వ తరగతి ఉత్తీర్ణత 
    01 జూన్ 2026 నాటికి 18 సంవత్సరాల లోపు ఉండాలి 

రాష్ట్రాలు : 

  • తెలంగాణ 

ప్రత్యేకత : 

ఆర్‌జీయూకేటీలో చదవడం ఒక విభిన్నమైన అనుభవం. సమీకత విద్యావిధానం అమలులో ఉంది. మొదట ప్రీ`యూనివర్సిటీ కోర్సు, ఆ తర్వాత నాలుగేళ్ల బీ.టెక్ ఉంటుంది. ఎంపీసీ, ఎంబైపీసీ స్ట్రీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తదితర అంశాలను బేసిక్‌స్థాయి నుండి నేర్పిస్తారు. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ యూనివర్సిటీ, కాబట్టి విద్యార్థులు క్యాంపస్‌లోనే ఉండి చదువుకోవాలి.

ఎంపిక ప్రక్రియ : 

10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి 4 శాతం సమానంగా వచ్చినప్పుడు మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టుల మార్కులను, పుట్టిన తేదిని ప్రాతిపాదికన తీసుకుంటారు. 

ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 10 మే 2026






Post a Comment

0 Comments