సిఐటీడీ హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సిఐటీడీ) హైదరాబాద్ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
సంస్థ :
- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సిఐటీడీ)
కోర్సులు :
- డిప్లొమా ఇన్ టూల్, డై అండ్ మౌల్డ్ మేకింగ్ - 60 సీట్లు
- డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 60 సీట్లు
- డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ - 60 సీట్లు
కోర్సు వ్యవధి :
- 3 సంవత్సరాలు
విద్యార్హత :
- 10వ తరగతి
వయస్సు :
- 22 మే 2026 నాటికి 19 సంవత్సరాలు నిండరాదు
(ఎస్సీ,ఎస్టీలకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.)
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 22 మే 2026
పరీక్షా తేది : 25 మే 2026
For Online Apply

0 Comments