Telangana Polycet 2026 Online Apply, Exam Date, Notification | తెలంగాణ పాలిసెట్‌ 2026

 


Telangana Polycet 2026


Telangana Polycet  Notification Out  

తెలంగాణ పాలిసెట్‌

 తెలంగాణ స్టేట్‌ బోర్డు ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (ఎన్‌బీటీఈటీ) పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (టీఎస్‌ పాలిసెట్‌) 2026 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ / ఎయిడెడ్‌ / ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు, ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు నిర్వహిస్తున్న పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఇంజనీరింగ్‌, నాన్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలను కల్పిస్తారు. 

➺ అర్హత :

  • మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్టుగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి 
  • ప్రస్తుతం పరీక్షలు రాసేవారు ధరఖాస్తు చేసుకోవచ్చు 
  • అగ్రికల్చర్‌ /హార్టికల్చర్‌/వెటర్నరీ డిప్లొమాలో చేరాలంటే పాఠశాల స్థాయిలో కనీసం 4 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. 

➺ ఉన్నత విద్యావకాశాలు :

  • ఈసెట్‌ ద్వారా యూనివర్సిటీ / ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు
  • ఎంసెట్‌ ద్వారా యూనివర్సిటీ / ప్రైవట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నేరుగా అడ్మిషన్‌లు కల్పిస్తారు 

➺ ధరఖాస్తు ఫీజు 

  • రూ॥500/- (జనరల్‌) 
  • రూ॥250/-(ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు) 

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

➺ ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తుకు చివరి తేది : 20 ఏప్రిల్‌ 2026 (Without Fine)
  • టీఎస్‌ పాలిసెట్‌ ఎగ్జామ్‌ : 13 మే 2026

 

For Apply Online

Click Here 


Post a Comment

0 Comments