మహానది కోల్‌ఫీల్డ్స్‌లో 500 ఉద్యోగాలు
కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఫోర్‌మెన్, టెక్నీషియన్ పోస్టుల భర్తీ కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
సంస్థ :
- మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్
మొత్తం పోస్టులు :
- 500
పోస్టులు :
- అసిస్టెంట్ ఫోర్‌మెన్
- టెక్నీషియన్
వయస్సు :
- 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి
విద్యార్హత :
- పోస్టును బట్టి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించాలి
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 28 మే 2026
For Online Apply

0 Comments