RBI Junior Engineer Recruitment | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ ఇంజనీర్ పోస్టులు

RBI Junior Engineer Recruitment

 రిజర్వ్ బ్యాంక్‌లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు 

భారతీయ రిజర్వ్ బ్యాంక్ వివిధ జోన్లలో 11 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

సంస్థ : 

  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

పోస్టు : 

  • జూనియర్ ఇంజనీర్ 

విద్యార్హత : 

65 శాతం మార్కులతో సివిల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిప్లామా లేదా 55 శాతం మార్కులతో సివిల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ 

వయస్సు : 

  • 20 నుండి 34 సంవత్సరాల మధ్యలో ఉండాలి 

ధరఖాస్తు విధానం : 

  • ఆన్‌లైన్ 
Last Date : 06 May 2026


For Online Apply

click here

Post a Comment

0 Comments