Handloom Diploma Admissions Hyderabad | చేనేత డిప్లొమా కోర్సులలో అడ్మిషన్‌లు

admissions
 చేనేత కోర్సులలో అడ్మిషన్‌లు 

10వ తరగతి ముగిసిన తర్వాత చాలా మంది విద్యార్థులు ఇంటర్, పాలిటెక్నిక్, ఇతర సాంప్రదాయక కోర్సులలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తారు. కానీ వీటికి భిన్నంగా చేనేత, జౌళి రంగాల్లో వత్తి నైపుణ్య కోర్సులు చాలా ఉన్నాయి. 

2026-27 సంవత్సరానికి గాను హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులలో అడ్మిషన్‌ల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. 

కోర్సు : 

కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ

విద్యార్హత : 

ఇంటర్ ఉత్తీర్ణత 

వయస్సు : 

16 జులై 2026 నాటికి 23 సంవత్సరాల లోపు ఉండాలి 

ఫీజు : 

10వ తరగతిలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణులైనవారికి మొదటి ఏడాదిలో అడ్మిషన్ కల్పిస్తారు. ఇంటర్‌లో ఎంపీసీ పూర్తి చేసిన వారికి వార్షిక పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా రెండో ఏడాదిలో అడ్మిషన్ కల్పిస్తారు. 3 సంవత్సరాలపాటు నెలకు రూ॥2500 రాష్ట్రం ప్రభుత్వం అందిస్తుంది. చేనేత కార్మికుల పిల్లలకు కేంద్రం రూ॥5000 శిక్షణ భతి ఇస్తుంది. 


For Online Apply

click here




Post a Comment

0 Comments