10వ తరగతితో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

CRPF Technical & Tradesman Jobs
  10వ తరగతితో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 

CRPF Technical & Tradesman Jobs 2026 – Eligibility, Age Limit, Apply Online

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) టెక్నికల్, ట్రేడ్స్‌మెన్, పయనీర్ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

సంస్థ : 

  • సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) 

మొత్తం పోస్టులు :

  • 9212

విభాగాలు : 

  • టెక్నికల్ - ట్రేడ్స్‌మెన్ - 9195
    పయనీర్ - 17

విద్యార్హత : 

  • 10వ తరగతి ఉత్తీర్ణత 

వయస్సు : 

  • పోస్టులను బట్టీ 18 నుండి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి 

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్ 


ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 19 మే 2026

 

For Online Apply

Click here 



Post a Comment

0 Comments