స్టాఫ్ సెలక్షన్ కమీషన్ 3003 ఉద్యోగాలు : 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ వారికి అవకాశం

SSC Jobs 2026

 SSC Jobs 2026: 10th, Inter, Degree Candidates Eligible

 స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎసఎస్‌సీ) భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్-పెన్షన్స్ మంత్రిత్వశాఖ, పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్‌ల ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించి వివిధ ఖాళీల భర్తీకి ఫేజ్ - 14 / సెలక్షన్ పోస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. 

సంస్థ : 

  • స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎసఎస్‌సీ) 

మొత్తం ఖాళీలు :

  • 3003

విద్యార్హత : 

  • పోస్టును బట్టీ 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత 

వయస్సు : 

18 నుండి 37 సంవత్సరాల మధ్యలో ఉండాలి 

ధరఖాస్తు విధానం :

ఆన్‌లైన్ 

ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 04 మే 2026

For Online Apply

click here

Post a Comment

0 Comments