Rural Management PG Diploma (NIRDPR) Admissions

Rural Management PG Diploma (NIRDPR) Admissions
 NIRDPR రూరల్ మేనేజ్‌మెంట్ PG డిప్లొమా 

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయితీ రాజ్ (ఎనఐఆర్‌డీపీఆర్) 2026-28 విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ - రూరల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ అడ్మిషన్‌ల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 

విద్యార్హత : 

50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 45 శాతం) తో పాటు క్యాట్ / గ్జాట్ / మ్యాట్ / సీమ్యాట్ / జీమ్యాట్ / ఏటీఎంఏ / సియూఈటీ పీజీ వీటిలో ఏదైనా స్కోరు ఉండాలి. 

ప్రోగ్రామ్ వ్యవధి : 

  • 2 సంవత్సరాలు 

ఎంపిక :

  • గ్రూప్ డిస్కషన్ 
  • ఇంటర్యూ

ధరఖాస్తు ఫీజు : 

  • రూ॥400/-(జనరల్)
  • రూ॥200/-(ఎస్సీ,ఎస్టీ)

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్ 


ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 15 మే 2026

 

For Online Apply

Click here 

Post a Comment

0 Comments