సెక్యూరిటీ ప్రింటింగ్ కార్పోరేషన్ 534 ఉద్యోగాలు

latest jobs
SPMCIL Recruitment 2026: 534 Posts Notification 

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలోని 534 పోస్టుల భర్తీకి నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

సంస్థ :

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 

పోస్టులు : 

  • సేప్టీ ఆఫీసర్ 
  • వేల్ఫేర్ ఆఫీసర్ 
  • సూపర్‌వైజర్ 
  • ఆర్టిస్ట్ 
  • సెక్రటేరియల్ అసిస్టెంట్ 
  • జూనియర్ టెక్నీషియన్ 
  • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 

విద్యార్హత : 

  • పోస్టును బట్టి డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణత 

వయస్సు : 

  • పోస్టును బట్టి 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి 

ధరఖాస్తు ఫీజు : 

  • రూ॥1000/-(జనరల్) 
  • రూ॥200/-(ఎస్సీ,ఎస్టీ)

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్ 


ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 19 మే 2026


Post a Comment

0 Comments