JEE Advanced 2026 Notification Released | జేఈఈ (అడ్వాన్స్‌డ్) నోటిఫికేషన్ విడుదల

JEE Advanced 2026 Notification

 జేఈఈ (అడ్వాన్స్‌డ్) నోటిఫికేషన్ విడుదల 

ఐఐటీ రూర్కీ దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో బీటెక్ / బీఎస్ / బీఆర్క్ / డ్యూయల్ డిగ్రీ బీటెక్ఎం-టెక్ / డ్యూయల్ డిగ్రీ బీఎస్ఎం-ఎస్ / ఇంటిగ్రేటేడ్ ఎంటెక్ / ఇంటిగ్రేటెడ్ బీఎస్ - ఎంఎస్ / డ్యూయల్ డిగ్రీ బీబెక్ - ఎంబీఏ / డ్యూయల్ డిగ్రీ బీఎస్ - ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్‌ల కొరకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఎంట్రన్ టెస్టు : 

  • జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ 

విద్యార్హత : 

  • జేఈఈ మెయిన్స్‌లో నిర్ణీత కటాఫ్ పర్సంటైల్ సాధించినవారు. 

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్ 


ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 02 మే 2026

హాల్ టికెట్ డౌన్‌లోడ్ : 11 నుండి 15 మే 2026

పరీక్షా తేది : 17 మే 2026


For Online Apply

Click here


Post a Comment

0 Comments