CIPET ADMISSIONS
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) భువనేశ్వర్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ టెస్టింగ్ అండ్ డిజైనింగ్ విభాగాల్లో బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీలో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
కాలేజ్ :
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్)
కోర్సులు :
- బీటెక్
- ఎంటెక్
- ఎమ్మెస్సీ
విద్యార్హత :
బీటెక్‌కు ఇంటర్, ఎంటెక్‌కు బీఈ/బీటెక్ లేదా ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, ఎమ్మెస్సీకి బీఎస్సీ డిగ్రీ
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 25 మే 2026
పరీక్షా తేది : 29 మే 2026
For Online Apply

0 Comments