SSC 731 Stenographer Jobs 2026
SSC స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు
ఇంటర్మిడియట్ విద్యార్హతతో కేంద్రం ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం లభించే స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) గ్రేడ్ సీ, గ్రేడ్ డీ స్టేనోగ్రాఫర్ నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న ఇంటర్మిడియట్ లేదా సమాన విద్యార్హత ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ, గ్రేడ్ డీ పోస్టులకు ధరఖాస్తుల చేసుకోవచ్చు. ఇందులో గ్రేడ్ సీ పోస్టులు గ్రూప్ - బీ నాన్ గెజిటెడ్ విభాగానికి చెందినవి. గ్రేడ్ డీ పోస్టులు గ్రూప్ - సీ నాన్ గెజిటెడ్ పరిధిలోకి వస్తాయి.
సంస్థ :
- స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC)
పోస్టులు :
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డీ
ఖాళీలు :
- 731
విద్యార్హత :
- ఇంటర్ ఉత్తీర్ణత
వయస్సు :
- పోస్టును బట్టీ 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
ధరఖాస్తు రుసుము :
- రూ॥100/-(జనరల్)
- ఫీజు లేదు (ఎస్సీ,ఎస్టీ,మహిళలు)
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 15 మే 2026

0 Comments